Teamindia former captain lauds kl rahul game ahead of T20 world cup ind vs pak match.
#IndVSPak
#KapilDev
#KlRahul
#Teamindia
#T20WORLDCUP2021
ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి అర్ధ శతకంతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ టీమిండియాకు గొప్ప ఆస్తి అని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసించాడు. భవిష్యత్తులో అతడు భారత జట్టులో కీలక ఆటగాడిగా మారుతాడని పేర్కొన్నాడు. ‘